CHINNI CHINNI ASALU SONG LYRICS | MANAM MOVIE (2014)

  • Chinni Chinni Asalu 
  • Movie : Manam (2014)



CONTENTS IN THIS POST

Chinni Chinni Asalu Song Lyrics In English
Chinni Chinni Asalu Song Lyrics In Telugu
Chinni Chinni Asalu Video Song
Chinni Chinni Asalu Audio Song
Chinni Chinni Asalu MP3 Download
Chinni Chinni Asalu PDF File


Subscribe to our website to get our latest updates directly to in your mailbox

SUBSCRIBE NOW



Chinni Chinni Asalu Song Lyrics From Telugu Movie Manam (2014). Chinni Chinni Asalu Song Picturised On Nagarjuna Akkineni,Shreya Movie Directed By Vikram K Kumar And Music Album Released By Aditya Music. Chinni Chinni Asalu Song Details, Lyrics And Video Are Given Below Read It.


SONG CREDITS
SongChinni Chinni Asalu
MovieManam
LyricsChandrabose
MusicAnup Rubens
SingerAshwin, Hari, Shreya Ghoshal



LYRICS IN ENGLISH
SCRIPT


LISTEN MP3 & READ LYRICS

10 sec

 MP3


Ya ya ye.. ya ya ye.. ya ya ye.. yaaya ya ya ye


Hoom.. 

chinni chinni chinni chinni chinni aasalu naalo regene

Chiru chiru chiru chiru chiru chindulu manase vesane

Chitti chitti chitti chitti chitti oohalu edalo oogene

Em cheyyano em cheyyano em cheyyano


Toli choopu nee paine... 

toli paluku nee tone

Toli adugu neekai saagene.. 

ohoho

Toli prema nuvvele

Tudivaraku neetone.. 

ee maata naalo daagene.. 

he he

Chinni chinni aasalu naalo regene

Chiru chiru oohalu edalo oogene


Related Posts.

SONG – KALLU KALLU PLASSU | MOVIE 100% LOVE


Ya ya ye.. ya ya ye.. ya ya ye.. yaaya ya ya ye


Hoo..i love you... i love you..  i love you..

Ante

Ilaa ivvoo

Ilaa ivvoo


Ho.. 

premato vacchaane.. snehamai gelichaane

Snehamoo prema... rendoo naave

Ho..

Veluguto vacchaane.. needalaa maaraane

Velugu needallo.. todu neeve

Gundelo neevalle savvade perigene

Gunde tadi nuvvayyaavule

Chinni chinni aasalu naalo regene

Chiru chiru oohalu edalo oogene


O.. 

nestamai vacchaave.. pustelai nilichaave

Bahumaticchaave.. jeevitaanne

O.. 

iddarai unnaame.. okkarai avudaame.. muggurai poye muddulone

Premane.. panchaave.. paapalaa choosaave

Mana prema paapayyindile

Chinni chinni aasalu naalo regene

Chiru chiru oohalu edalo oogene


Hoom.. 

chinni chinni chinni chinni chinni aasalu naalo regene

Chiru chiru chiru chiru chiru chindulu manase vesane

Chitti chitti chitti chitti chitti oohalu edalo oogene

Em cheyyano..

Toli prema nuvvele

Tudivaraku neetone.. 

ee maata maalo pongene

Chinni chinni aasalu maalo regene

Chiru chiru oohalu edalo oogene


Don’t Forget To Subscribe Our Website By Mail & Follow Us On Social Pages.


    Recommended Searches:











SONG MUSIC VIDEO


WATCH VIDEO & READ LYRICS


LYRICS IN TELUGU
SCRIPT


మా Website ని Subscribe చేయండి మా Lyrics ను నేరుగా మీ మెయిల్‌బాక్స్‌లో పొందండి

SUBSCRIBE NOW


చిన్ని చిన్ని ఆశలు

సాంగ్ తెలుగు మూవీ మనం (2014) లోనిది. చిన్ని చిన్ని ఆశలు సాంగ్ శ్రేయ , నాగార్జున లపై చిత్రీకరించబడింది, మూవీ దర్శకత్వం విక్రమ్ కే కుమార్ వహించారు మరియు మ్యూజిక్ ఆల్బమ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. చిన్ని చిన్ని ఆశలు పాట వివరాలు, సాహిత్యం క్రింద ఇవ్వబడ్డాయి చదవండి


SONG CREDITS
పాటచిన్ని చిన్ని ఆశలు
చిత్రంమనం
సాహిత్యంచంద్రబోస్
సంగీతంఅనూప్ రూబెన్స్
గానంఅశ్విన్, హారి, శ్రేయ ఘోషల్


య య యే .. యా య యే .. యా య యే .. యయా య య యే

హో.. 

చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే

చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే

చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే

ఏం చేయనూ.. 

ఏం చేయనూ.. ఏం చేయనూ..


తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే

తొలి అడుగు నీకై సాగెనే.. 

హో..హో..హో..

తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే

ఈ మాట నాలో దాగెనే.. 

హే.. హే..

చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే

చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే..


Related Posts.

SONG – KALLU KALLU PLASSU | MOVIE 100% LOVE


ఓ యాయాయా.. 

ఓ యాయాయా.. యాయాయా.. యాయా యాయాయా..

ఓ ఐ లవ్ యూ.. ఆ.. ఐ లవ్ యూ.. ఆ..

ఐ లవ్ యూ.. అంటే.. 

ఇలా ఇవ్వు.. ఇలా ఇవ్వు..


హో.. 

ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే

స్నేహము ప్రేమ రెండు నావే..

ఓహో.. 

వెలుగుతో వచ్చానే నీడలా మారానే

వెలుగు నీడల్లో తోడు నీవే..

గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే

గుండె తడి నీవయ్యావులే..

చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే

చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే..


హో.. 

నేస్తమై వచ్చావే పుస్తెలై నిలిచావే

బహుమతిచ్చావే జీవితాన్ని

ఓ... 

ఇద్దరై ఉన్నామే ఒక్కరై ఒదిగామే

ముగ్గురై పోయె ముద్దు లోనే..

ప్రేమనే పంచావే పాపలా చూసావే

మన ప్రేమ పాపయ్యిందిలే..

చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఓహో..

చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే..

హో.. 

చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే

చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసెనే

ఓ.. 

చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగెనే

ఏం చేయనూ..

తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే

ఈ మాట మాలో మోగెనే.. 

హే.. హే..

చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే హోహో

చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే




LISTEN OR DOWN LOAD

MP3 SONG


SHARE ON


0 Comments

-->