KALLU KALLU PLASSU | MOVIE 100% LOVE

  • Kallu kallu plassu 
  • Movie : 100% Love




CONTENTS IN THIS POST

Kallu kallu plassu Song Lyrics In English
Kallu kallu plassu Song Lyrics In Telugu
Kallu kallu plassu Video Song
Kallu kallu plassu Audio Song
Kallu kallu plassu MP3 Download
Kallu kallu plassu PDF File


Subscribe to our website to get our latest updates directly to in your mailbox


SUBSCRIBE NOW


Kallu Kallu Plassu 

Song From Telugu Movie 100% Love (2014). Kallu Kallu Plassu Song Picturised On Naga ChaitanyaTamannah Movie Directed By Sukumar And Music Album Released By Aditya Music. Kallu Kallu Plassu Song Details, Lyrics And Video Are Given Below Read It.


SONG CREDITS
Song Kallu kallu plassu
Movie 100% Love
Lyrics Chandrabose
Music Devi Sri Prasad
Singer Adnan Sami



LYRICS IN ENGLISH
SCRIPT


LISTEN MP3 & READ LYRICS


10 sec

MP3  


Kallu kallu plassu vaallu veellu minus

vollu vollu into cheseti equation

ila ila unte equal to 

infatuation


Hey 

Kallu kallu plassu vaallu veellu minus

vollu vollu into cheseti equation

ila ila unte equal to 

infatuation


Edama bhujamu kudi bhujamu kalisi

ika kudire kotha thribhujam

paduchu chaduvulaku

ganitha suthramidi entho sahajam

sarala rekha lika melika thirigi

penavesukunna chithram

charya jarigi prathi charya perigi

puduthundoo ushnam...


Kallu kallu plassu vaallu veellu minus

vollu vollu into cheseti equation

ila ila unte equal to 

infatuation

Infatuation..Infatuation


Related Posts.

SONG – CHINNI CHINNI ASALU SONG LYRICS | MANAM MOVIE (2014)


Dhooaralaki meter lanta bharalaki kg lanta

korikalaku kolamanam ee... janta

centi grade saripodanta

foreighn heat pani cheydanta

vayasu vedi kolavalante thanta

Letha letha prayala lona anthe leni aakharshana

ardham kadu ye science kaina


Paiki visirinadi kinda padunu ani

thelipe gravitation

paina kinda thalakindu lavuthadi infatuation


Kallu kallu plassu...vaallu veellu minus

vollu vollu into cheseti equation

ila ila unte equal to 

infatuation


South pole abbayanta north pole ammayanta

rendu janta katte theeeraaalanta

dhanaavesham abbayanta runaavesham ammayanta

kalisthe currente puttenanta

prathi sparsha prashnenanta maro prashna javabanta

prayanike pareekshalanta


Pusthakala purugulu rendanta eedu kochenanta

avi aksharala chakkera thintu maimarichenanta


Kallu kallu plassu...vaallu veellu minus...

vollu vollu into cheseti equation

ila ila unte equal to 

infatuation


Don’t Forget To Subscribe Our Website By Mail & Follow Us On Social Pages


    Recommended Searches:







SONG MUSIC VIDEO



WATCH VIDEO & READ LYRICS

LYRICS IN TELUGU SCRIPT


మా Website ని Subscribe చేయండి మా Lyrics ను నేరుగా మీ మెయిల్‌బాక్స్‌లో పొందండి

SUBSCRIBE NOW


కళ్లు కళ్లు ప్లస్సూ

సాంగ్ తెలుగు మూవీ 100% లవ్ (2014) లోనిది. కల్లు కల్లు ప్లస్సూ సాంగ్ తమన్న , నాగ చైతన్య లపై చిత్రీకరించబడింది, మూవీ దర్శకత్వం సుకుమార్ వహించారు మరియు మ్యూజిక్ ఆల్బమ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. కల్లు కల్లు ప్లస్సూ పాట వివరాలు, సాహిత్యం క్రింద ఇవ్వబడ్డాయి చదవండి


SONG CREDITS
పాటకళ్లు కళ్లు ప్లస్సూ
చిత్రం100% లవ్
సాహిత్యంచంద్రబోస్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
గానంఅద్నాన్ సమీ


కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్

ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు 

ఇన్‌ఫ్యాట్యుయేషన్


కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్

ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు 

ఇన్‌ఫ్యాట్యుయేషన్ 


ఎడమభుజము కుడిభుజము కలిసి

ఇక కుదిరే కొత్త త్రిభుజం

పడుచు చదువులకు గణిత సూత్రమిది ఎంతో సహజం

సరళరేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం

చర్య జరిగి ప్రతిచర్య పెరిగి పుడుతుందో ఉష్ణం


కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్

ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు 

ఇన్‌ఫ్యాట్యుయేషన్

ఇన్‌ఫ్యాట్యుయేషన్... ఇన్‌ఫ్యాట్యుయేషన్...


Related Posts.

SONG – CHINNI CHINNI ASALU SONG LYRICS | MANAM MOVIE (2014)


దూరాలకి మీటర్‌లంట భారాలకి కేజీలంట

కోరికలకి కొలమానం ఈ జంట

సెంటీగ్రేడ్ సరిపోదంట

ఫారెన్ హీట్ పనిచేయదంట

వయసు వేడి కొలవాలంటే తంటా

లేత లేత ప్రాయాలలోన అంతేలేని ఆకర్షణ

అర్థం కాదు ఏ సైన్స్‌కైనా... 

ఓ...

పైకి విసిరినది కింద పడును

అని తెలిపే గ్రావిటేషన్

పైన కింద తలకిందులౌతది

ఇన్‌ఫ్యాట్యుయేషన్ 


కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్

ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు 

ఇన్‌ఫ్యాట్యుయేషన్ 



సౌత్ పోల్ అబ్బాయంట నార్త్ పోల్ అమ్మాయంట

రెండు జంట కట్టే తీరాలంట

ధనావేశం అబ్బాయంట ఋణావేశం అమ్మాయంట

కలిస్తే కరెంటే పుట్టేనంట

ప్రతిస్పర్శ ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబట

ప్రాయానికే పరీక్షలంట... 

ఓ...

పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చెనంట

అవి అక్షరాల చక్కెర తింటూ మైమరచేనంట

కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్

ఒళ్లు ఒళ్లు ఇన్‌టు చేసేటి ఈక్వేషన్

ఇలా ఇలా ఉంటే ఈక్వల్‌టు ఇన్‌ఫ్యాట్యుయేషన్




LISTEN OR DOWN LOAD

MP3 SONG


SHARE ON

0 Comments

-->